నీవుండగా నాకు యేసుస్వామీ

నీవుండగా నాకు యేసుస్వామీ

ఏమున్న లేకున్న దిగులేమీనీతో

చెలిమి కూర్చును   కలిమి

 

1.నీ సన్నిధిలో నిలిచిన  క్షణము నాలో 

నుండి తొలగును భయము నీ మందిరములో  

గడిపిన దినము వేవేలకన్నను ఎంతో  శ్రేష్టము

 

2. గాడాంధకారంలో నే నడచినను

ఏలాంటి ఆపద కలుగనీయవు

 

సర్వాధిపతి సర్వోన్నతుడవు ఏవేలనైనను నాచేయు వీడవు