నీవుంటె నాకు చాలని నీవుంటె నాకు మేలని

నీవుంటె నాకు చాలని నీవుంటె నాకు మేలని

అనుదినము అనుక్షణమునిన్నే కొరెద

ప్రతి దినము ప్రతి క్షణమునిన్నే చేరెద                   “నీవుంటె “

1.బంధువులు త్రోసి వేసిన స్నేహితులు దూరమైన

విడువని నీ స్నేహమేచాలు యేసయ్యా మరువని

నీ బంధమే నాకు మేలయ్యా            “నీవుంటె “

2.శ్రమలెన్నో ఎదురైన శోదనలు నన్ను చుట్టినా

జయమిచ్చిన నీ కృపయేచాలు యేసయ్యా

 

విడిపించిన నీ తోడె నాకు మేలయ్యా            “నీవుంటె