నీవుంటె చాలు – నీవుంటె చాలు – నీవుంటె చాలు నాకు

నీవుంటె చాలు – నీవుంటె చాలు – నీవుంటె చాలు నాకు “3″

1 యేహొవా ఈవె చూచుకొనును  నీవుంటె చాలు నాకు

యేహొవా రాఫా స్వస్ఝత నిచ్చు నీ గాయముల్ బాగుచేయున్

యేహొవా షమ్మా తోడైయుండి అక్కరలన్ని తీర్చున్ నీవుంటె చాలు

2 యేహొవా ఎలోహిమ్ సృష్టికి కర్తలు నీ వాక్కుచే కలిగి ప్రభు

యేహొవా గిలియోన్ మహొన్నతుడవు నీవంటె వారెవరు?

 

యోహొవా షాలోమ్ శాంతిప్రదాత నా హృదిలో రమ్ము దేవా  ”నీవుంటె చాలు