నీవాడనై యుండుటా తండ్రి నీవిచ్చినా

ధన్యత నాకైతే లేదు ఏ స్థోమత

అ.ప: నీ పిల్లలో చేర్చబడుట – నేపొందిన నీ ప్రేమ సంపన్నత

నీ రక్తములో శుభ్రపరచి – నీ పోలికకు నన్ను మలచి

నీ మూలముగా నను పుట్టించి – నీ వారసునిగా చేసితివి

2. సత్యమును తేటగా బోధించి – నిత్యజీవము అనుగ్రహించి

 

నీ భీజమును నాయందుంచి – నీసంబంధిగాచేసితివి  “ నీవాడనై