నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే

నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే . .

దూరం పొయినను కాలం

మారినను ప్రేమతో పిలచితివి నీవే . .

నీ ప్రేమ నన్ను మార్చింది నీ ప్రేమ నన్ను కాచింది

నీ ప్రేమ నన్ను దాచింది నీ ప్రేమ . . నీ ప్రేమ . . (2)

 

1. కృంగి ఉన్న వేళలలో నిన్ను నేను మరచినా

అదరించె దేవుడవు నీవేగా (2)

 

2. నలగిన వేళలలో కష్టకాల సమయంలో

 

రక్షించిన దేవుడవు నీవేగా (2)