నీదు ప్రేమ నాలో ఉంచి జీవం ఇచ్చావు

నీదు ప్రేమ నాలో ఉంచి జీవం ఇచ్చావు – నీదు రూపమే  నాలో ఉంచి నన్ను చేసావు మంటి వాడను నను నీవు మహిమ పరచావు మరణ పాత్రుడనైన నను పరము చేర్చావు ఎంత ప్రేమ యేస్సయ్య- నీకెంత నాపై కరుణయుమరువగలన నీకృప బ్రతుకంతయు “2″

1.తోడువైనావు నా నీడవైనావు -నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు మంచి కాపరి నీవేనయ్యా నా యేస్సయ్య వర్నించలేనయ్య నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా జీవితమంతా మరువలేనయ్య     నీదు ప్రేమ॥

 

2.ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు అన్ని నీవై చేరవేసి ఆశ్రయమైనావునీతి సూర్యుడ పరిపూర్ణుడ నిత్య దేవుడా కీర్తనీయుడా కృప పుర్ణుడా సత్య జీవమా నేను నిన్ను విడువలేనయ్య  నీదు ప్రేమ॥