నీదు దుఃఖం సంతోషంగా మారున్

నీదు దుఃఖం సంతోషంగా మారున్

నీచింతలు కన్నీరు అంతా మాయమగు

జడియకు నాపుత్రుడా జడియకు నాపుత్రికా నాయేసు విడువడు

1.గతములు తలంచి జడియకుముఅన్నియు పారిపోవును

ప్రభువే నూతనపరచునునేడే చూచెదవు నీవు నేడే చూచెదవు

2.నలిగిన హృదయాన్ని ఆదరించివిరిగిన మనసును ఓదార్చునుగాయములన్నియు కట్టునుకన్నీరు తుడిచెను నీ

3.శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు

భరించే శక్తినిచ్చెను,తప్పివెళ్ళె మార్గం చూపునునీవు 

తప్పివెళ్ళె మార్గం చూపును

4.మంచిపోరాటం పోరాడెద మ్విశ్వాసాన్ని కాపాడెదన్నీతి

కిరీటం మనకున్నది రాకడలో ప్రభు ఇచ్చెను

మాదు దుఃఖం సంతోషంగా మారున్ మాచింతలు కన్నీరు

 

అంతా మాయమగున్జడియము మేము ఇక జడియము మేము