నీతోనే ఉండుటయే-జీవితవాంఛయ్యా

నీతోనే ఉండుటయే-జీవితవాంఛయ్యా

నీచిత్తం నెరవేర్‌చుటయేర్చుటయే-హృదయతపనయ్యా

యేసయ్యా-నిన్నేకదా నా ముందునిలిపేను (2) ।।నీతో

చరణం :

 

1. కరుణయు కృపయు -నిరంతరశాంతి-వినయమువున్నవాడా

నా జీవితం నశిఇంపకా (2)-కాపాడువాడా నా కాపరి(2)

                                            ।।యేసయ్యా।।

2. ఎబినేజరా -ఎల్ఎలియౌ-ఎల్లప్పుడు ఉన్నవాడా

   ఎల్‌షద్ధాయ్ శకై పరుడా (2) ఎల్లోహి చూచువాడా(2)                     ।।యేసయ్యా।।

3. నాకొరకు అన్నియు చేయువాడా- చేసి ముగించువాడా

 

నా బరువు -నా బాద్యత -నీ పాదం చెంత ఉంచితిని (2).                    ।।యేసయ్యా।।