నీతొనుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేను నా యేసయ్యా

నీతొనుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేను నా యేసయ్యా

అ.ప.: నిను చూడని క్షణము నీతొనుండని బ్రతుకు-

ఊహించలేను నా యేసయ్యా “2 సార్లు”

…………….ఓ…..హొ…..హో…………..

నీదు స్వరము వినకనే నేను – నిను విడచి తిరిగితి నేను

నాదు బ్రతుకులొ సమస్తము కోలిపొయితి “2″ “నిను”

1. నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి

అంధకార త్రోవలో నడచి నీ ఘాయమె రేపితిని “2″

ఐన అదే ప్రేమ నను చెర్చుకున్న ప్రేమ – నను వీడనీ కరుణ మరువలేనయ్యా యేసయ్యా “నిను”

2. నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులోనె నిత్యం నేన్-నడిచెదన్ “2″

నను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు

 

నీతోనె నా బ్రతుకు సాగింతును యేసయ్యా “నిను”