నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యానిత్య జీవార్ధమైనవి నీ శాసనములు

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యానిత్య జీవార్ధమైనవి నీ శాసనములు 2

వృధి చేసితివి పరిశుధ జనముగనీ ప్రియమైన స్వాస్థ్యమును….రద్దు చేసితివి ప్రతివాది తంత్రములనునీ రాజదండముతో….

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

 

1. ప్రతి వాగ్ధానము నా కొరకేననిప్రతి స్ధలమందు నా తోడైకాపాడుచున్నావు నీవునిత్యమైన కృపతో నను బలపరచిఘనతను ధీర్ఘాయువును దయచేయువాడవునీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

 

2. పరిమళవాసనగ నేనుండుటకుపరిశుధతైలముతో నన్నభిషేకించియున్నావు నీవుప్రగతి పధములో నను నడిపించిప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవునీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

 

 

3. నిత్య సియోనులో నీతో నిలుచుటకునిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవుమహిమగలిగిన పాత్రగ ఉండుటకుప్రజ్ఞ్హ వివేకములలో నను నింపువాడవు