నీటి యూట యొద్ద నాట బడితిమిపల్లవి:

నీటి యూట యొద్ద నాట బడితిమిపల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి – వేరుతన్ని ఎదిగి ఫలియింతుముచింత పడము మాకాపుమానము – యేసు కృప చాలును .. నీటి..

1.పాపం పోయెను హల్లెలూయ – యేసు లేచెను హల్లెలూయయేసు వచ్చెను హల్లెలూయ – స్తుతి గీతం పాడుదము .. నీటి..

2. యేసే మార్గము హల్లెలూయ – యేసే సత్యము హల్లెలూయయేసే జీవము హల్లెలూయ – యేసు వార్తను చాటుదము .. నీటి..

 

3. వాక్య ధ్యానము హల్లెలూయ – ప్రార్థనాత్మతో హల్లెలూయఏకత్వముతో హల్లెలూయ – సహవాసం కోరుదమా .. నీటి..