నీకు అసాధ్యమైనది లేనే లేదు నా యేసయ్యా

నీకు అసాధ్యమైనది లేనే లేదు నా యేసయ్యా         

నీలో సాధించలేనిది లేనేలేదు  నా యేసయ్యా    2

ఈ కొండనూచూచీవిశ్వాసముతోపలికినచో  2

నిశ్చయముగతొలగుననీతెలియజేసినావు     2నీకు॥  

          

1రాళ్ళను రొట్టెగ చేయుట కాదు కృత్రిమములు కల్పించుట కాదు-2

మహత్తయినవే నీ కార్యములు అద్భుతమైనవే నీ క్రియలు    2

ఈ కొండను॥ ॥నీకు అసాధ్యమైనది॥       

            

2నమ్ముట నీవలనైనచొనమ్మువానికీ సాధ్యమెగా॥2

సమస్తమైనవీ లోబడునునోటిమాటకే లోబడును

 

ఈ కొండను॥నీకు అసాధ్యమైనది॥