నీకున్న భారమంత ప్రభుపై నుంచు

నీకున్న భారమంత ప్రభుపై నుంచు – కలవర చెందకుమా..ఆయనె నిన్ను ఆధరించునూ – అద్భుతములు చేయున్

1. నీతి మంతులను కదలనీయడు – నిత్యము కాచి నడిపించును

2. మనలను కాచే దేవుడాయనే – మనకునీడగా ఆయనే ఉండును

3. తల్లి తండ్రి విడచినను – ఆయనే మనలను హత్తుకొనును

4. ప్రభువు మన పక్షమైయుండగా – ఎదురు నిలువ గలవాడెవ్వడు

5. ప్రభుకు జీవితం సమర్పించెదం – ఆయనే అంతా సఫలంచేయును

 

6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమాఆయనే మనలను ఆధరించును అద్భుతములుచేయును`