నీకిష్టమైనది కావాలి దేవునికి బల్యర్పణ కోరలేదు

నీకిష్టమైనది  కావాలి దేవునికి బల్యర్పణ కోరలేదు

దేవుడు ప్రభు మనసు తెలుకో వాక్యన్ని  చదువుకో

 

1.కయీను అర్పణ తెచ్చాడు దేవునికి

హేబేలు అర్పణ నచ్చింది దేవునికి

అర్పించువాటికంటే అర్పించు మనిషీ ముఖ్యం

అర్పించువాటికంటే అర్పించి మనసు ముఖ్యం

నచ్చాలి మొదట నీవే- కావాలి మొదట నీవే (నీకిష్ట)

 

2.దేహన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా

క్రిస్తేసువలే దేహం కావాలి యాగముగా

నీ ధనము ధాన్యముకంటే ఒక పాపి  మార్పు ముఖ్యం

 

ప్రకటించు క్రీస్తు కొరకే -మరణించు పాపి కొరకే( నీకిష్ట)