నీకర్పింతుము-సతతము మా ఫ్రభువా సన్నుతించెదము

నీకర్పింతుము-సతతము మా ఫ్రభువా సన్నుతించెదము

1.   గడచినట్టి కాలము-కరుణతో నన్ గాచితివి

వెలలేనట్టి నీ కృప-చూపినట్టి మా ఫ్రభు.                  “స్తుతులు”

2.నాదు దినములన్నిటన్-నీదు క్షేమమేలును

నీదు జాడలన్నియు-సారంబునిచ్చును.        “స్తుతులు”

3.నీదు మందిరంబులో-మేలుచేత మమ్మును

తృప్తిపరచిన ఫ్రభు-స్తుతులు నీకే చెల్లును.              “స్తుతులు”

4.నీదు నామ ఘనతను-నీదు ఫ్రేమ పనులను

నాధుడా నేపాడెద-నాదు ఫ్రియ ఫ్రభువా.        “స్తుతులు”

5.సత్య రూపి నీవేగా-సకల సృష్టి కర్తవు

 

సతతము మమ్మేలుము-హల్లేలూయ పాడెదం.        “స్తుతులు”