ని కృప నాకు చాలును నా యేసు ని ప్రేమ – ని ప్రేమ నాకు చాలును నా యేసు ని కృప

 

ప : ని కృప నాకు చాలును నా యేసు ని ప్రేమ – ని ప్రేమ నాకు చాలును నా యేసు ని కృప ‘2’ 

ని కృప కన్నా మేలైనది లేనే లేదయ్య ని ప్రేమ కన్నా అమూల్యమైనది అసలే లేదయ్య ‘2’ 

అ . ప : యెసయ్య ని కృపయే చాలయ్య – మెస్సయ ని ప్రేమే చాలయ్య ‘2’ ని కృప 

చ. పర్వతాలు తొలగిన మెట్టలే దద్దరిల్లిన – పెను తుఫానులే ఎదురైన కష్టాల కొలిమిలో కాల్చిన  ‘2’ 

నీ వాక్యము నాకు ఆదరణ నీ వాక్యము నాకు ఆరోగ్యం ‘2’ 

నన్ను విడువని దేవా నన్ను మరువని రాజా ‘2’ యెసయ్య ని కృపయే 

చ. అందరూ నా వారే అనుకున్నాను – చివరికి వారు ఎవరు నాతో లేరుగా    ‘2’ 

ఈ లోక పోరాటంలో ఒంటరిగా నిలిచాను   ‘2’ 

నీ వాక్యము నాకు ఆదరణ నీ వాక్యము నాకు ఆశ్రయం  

నన్ను విడువని దేవా నన్ను మరువని రాజా ‘2’ యెసయ్య ని కృపయే 

యేసయ్య….  యేసయ్య….  యేసయ్య….  యేసయ్య….  యేసయ్య……..