నిరాశపడకుమా నేస్తమా – నిరీక్షణెన్నడు విడువకుమా

నిరాశపడకుమా నేస్తమా – నిరీక్షణెన్నడు విడువకుమా

అ.ప. : లోకమువైపు చూడకుమా

యేసే నీ గురి మరువకుమా

 

1. నీటిపై నడచిన నిజమైన దేవుడు

నరునికి తనవలె అధికారమీయ

అటు ఇటు చూసి – అలలకు జడిసి

మునిగిన పేతురును మరువకుమా

 

2. సృష్టినిజేసిన సత్యస్వరూపి

అపవాదిసేనపై అధికారమీయ

ప్రార్థన కరువై – విశ్వాసమల్పమై

 

ఓడిన శిష్యులను మరువకుమా