నిరపరాధి సిలువపైన మరణమాయెను

నిరపరాధి సిలువపైన మరణమాయెను

నిలువలేక సూర్యుడే చీకాటాయెను

చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా

పాపజనుల గుండెలే కరుగవాయెనా  కరుగవాయెనా

1. హింసలెన్ని పెట్టినా పలుకడాయెను

బాధించు యూదాులన్ క్షమియించెను

అనాధాయిన తల్లిని ఓదార్చెను

యోహానుకు ప్రేమతో అప్పగించెను – అప్పగించెను

2. రక్షణార్థమై దేవుడు చేయి వీడెను

స్వంత కొమరునికే ముఖము చాటు చేసెను

పాప ప్రజల బ్రతుకులో వెలుగు చూపెను

 

అప్పగించిన పనిని పూర్తిచేసెను పూర్తిచేసెను