నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడునిన్నే

నిన్నేనయ్యో యేసయ్య పిలచినాడు

నిన్నేనమ్మో యేసయ్య పిలచినాడు

 

1. తాగుబోతువైనోడ తగాదాలుబడినోడ

అటుఇటు తిరిగినోడ అల్లరిపాలైనోడ

చీట్లు పేకలాడి నీవు చెల్లకుండపోయావు ..నిన్నే

 

2. డబ్బులెక్కువైనోడ నిదరబట్టకున్నవోడ

వడ్డులకు తిప్పోడ వర్రీలోబడ్డవోడ

 

అప్పులపాలయ్యావ తిప్పలు పుతున్నావా ..నిన్నే