నిన్నేనయ్యో యేసయ్యా

నిన్నేనయ్యో యేసయ్యా

ప్రభుని చూడాలని – నా ప్రభుని చూడాలని

1.ఆశ వున్నా అరచినా-చూడలేని అంధుడను

ఎదుట నిలిచిన నా ప్రభుని-  చూడలేని కళ్ళు నావి          “నా”

2.లోకమంతా ఏకమై-భిక్షమెత్తినా ఫలితమా

కొరత కలిగిన నాదు దృష్టి-కొరత తీర్చేదెవ్వరో                 “నా”

3.ప్రభువు కొరకు ప్రలాపించి-నిలిచినాడు నా యెదుట

కోరనూనె నైమిశారణ్యం కోర్కె-కోరుకొందు నాదు దృష్టి          “నా”

4.కోరగానే వరాలిచ్చి-పరవశింప యేసు ప్రభు

చూచినాను నా ప్రభువును-చాలు ప్రభువా నీ కృప             “నా