నిన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను

నిన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను నీవు  ప్రేమించకుంటివాకడువింతగానుహెచ్చించిన

నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా

 

1.నిరుపయోగమైన లోకము నుండి వాక్యముతో  

బయటకు లాగబడితివే కడవరకు నిను కోరుకున్న  –  పరలోకము నిను చేర్చనున్న యేసయ్యను 

నీవు  ప్రేమించకుంటివా నీ  తండ్రిని నీవు హెచ్చించుచుంటివా 

 

2. ఎంతో  విలువైన రక్తము ద్వారా శుద్ధుడవై  సంఘములో

  చేర్చబడితివే  తనను తాను అర్పించుకున్-తనకై నిను విమోచించుకున్న

 

యేసయ్యను నీవు  ప్రేమించకుంటివా  నీ తండ్రిని నీవు  హెచ్చించుచుంటివా