నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా

నిన్ను స్తుతించడానికి  సిగ్గుపడను యేసయ్యా

నిన్ను ప్రార్థించడానికీ  వెనుకాడనును(అలసిపోను) నేనయ్యా

నాకున్న స్వరము నాకున్న కరము

నాకున్న ధనము నాకున్న స్థలము

నీ పనికోసం ఉపయోగిస్తా పని కోసం కార్చైపోతా

నీ పనికోసం అర్పిస్తానయ్యా (2)

నాకున్న టైము నాకున్న పేము

నాలోని జోరు నాలో  హుషారు

నీ పనికోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా

నీకోసం పని చేస్తానయ్యా(2)

నాకున్న చదువు నాకున్న పరువు

నాకున్న పదవి  నాకున్న చెలిమి

నీ పనికోసం పక్కన పెడతా నీ పని కోసం ప్రాణం పెడతా

 

నీ కోసం జీవిస్తానయ్యా(2)