నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుముమాకు నీవే సహయుండవు

నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుముమాకు నీవే సహయుండవు

1.దరిచేరంగలెమైతిమి దారి చూపించి నడిపించుమామొరలాలించుమా మమ్ము కరుణించుమాపరిశుద్దాత్మాను తోడియుమా ||నిను||

 

2.పావన మూర్తి పాలించుమా పరమ భాగ్యము మాకియుమాశోధనలేక బాధలు బావుమాపరిశుద్దాత్మను తోడియుమా ||నిను||