నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున్నీదు పాదములచెంత

నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్నీదు పాదములచెంత నేనేర్చుకొందును,మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా

1. పాపాంథకారం లో నుండి రక్షించి వెలిగించితివిపరిశుద్ధమైన పిలుపుతో నీవెంబడి రమ్మంటివి

2. లోకాశలన్ని నీ కోసం నేనింక ఆశించనులోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును

3. పవిత్రపరచుకొందును అర్పించు కొందునుకష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా.

 

4. ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివిసత్యమార్గంబు చాటగ పంపుము నా ప్రభువా