నిన్ను విడిచి పోలేడు నిన్ను మరచి పోలేడు

నిన్ను విడిచి పోలేడు నిన్ను మరచి పోలేడు

నీ కొరకే దిగి వచ్చాడు నీకోసం మరణించాడు

తన చేతులతో చేసెను తన ఊపిరి పోసెను

తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెను

గాయములెన్నో పొందెను బహు దెబ్బలు పొందెను

నడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెను

నిన్ను విడిచి పోగలడా నిన్ను మరచిపోగలడా

ప్రాణంగా ప్రేమించేగా తన ప్రాణాన్నే నీకిచ్చెగా

నీకోసమే కల్వరిలో రక్తమంతా కార్చేగా

నిన్ను విడిచి పోగలడా నన్ను మరచిపోగలడా

నాకోసం దిగి వచ్చె కదా నాకోసం మరణించె గదా

 

నన్ను విడిచిపోలేడు నన్ను మరచి పోలేడు