నిన్ను నేను విడవనయ్యనిధు ప్రేమన్ మరువనయ్య

నిన్ను నేను విడవనయ్యనిధు ప్రేమన్ మరువనయ్య

నీ ధయలోనే నన్ను బ్రతుకించయ్యనీ రూపులోనే తీర్చిధిధుమయ్య

జీవితామే నీధు వరమయ్య నిధు మేలున్ నేను మరువనయ్య..ఆ…

కష్టలలో నేనుండగా నావాల్లే దుశించగా వేదనతో చింతించగా   దేవ..ఆ… ( 2 )

నీవే నా ఆదరం-నీవే నా ఆదరణ నన్ను విడువ్వద్దయ్య ప్రియ ప్రభూ యేసయ్య నీవే నా సర్వం-నీవే నా సఖణం నీ తోడుతొనే నన్ను బ్రతికించయ్య             

( నిన్ను నేను విడవనయ్య….)

1.సహాయమేలేకుండాగానిరీక్షనేక్షీణించగాధయాతోరక్షించయదేవ..ఆ

(2) 

నీవే నా ఆదరం-నీవే నా…)             

( నిన్ను నేను విడవనయ్య….)

2.నీ నీడలో నివసించగా-నీ ఛితాంబునకు తెలుసుగానీ సాక్షిగా నే బ్రతికేదా..దేవ..ఆ…( 2 )             

 

నీవే నా ఆదరం-నీవే నా..)