నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలసి నడవలని

నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలసి నడవలని

ఆశనాలో కలుగుచున్నదయా ఆశనాలో కలుగుచున్నదయా

1.నీతో కలసి నడచినపుడు నాదు అడుగులు తడబడలేదె నాత్రోవకు వెలుగుగ నీవే ఉండాలని నీఅడుగు జాడలో నేను నడవాలని

2.నీదు ముఖమును చూచినపుడు నాకు నిత్యము సంతోషమే

నీ ముఖ కాంతిలో నే హర్షించాలని నీదు రూపులో నేను మారాలని

 

3.నీ సన్నిధినే చేరినపుడు నిత్యము నీలో పరవశమే పరిశుద్దులతో స్తుతియించాలని నీదు మహిమలో ఆనందించాలని