నిన్నాశ్రయుంచుచున్నది నా ఆత్మా ఆశక్తితో

నిన్నాశ్రయుంచుచున్నది నా ఆత్మా ఆశక్తితో

నీకొరకు చూచుచున్నది నా ప్రాణము ఆశతో

అ.ప: నిత్యాశ్రయ దుర్గమా – రక్షణ ప్రకారమా

1.ఎవని మనస్సు నీపైన ఆనుకుంటుందోఎవరికీ నీయందు విశ్వాసముంటుందో అతని నీవు కాపాడుదువు – పుర్ణశాంతి అనుగ్రహింతువు

 

2. ఎవరు సంపూర్తిగా నిన్ను నమ్ముకుంటారో ఎవరి బ్రతుకులో నీ నీతి కలిగి యుంటారో వారినెంతో ఘనపరచెదవు – మంచి ఫలముతో పోషింతువు