నిన్నడుగక ముందే అక్కరలెరిగి

నిన్నడుగక ముందే అక్కరలెరిగి అవసరతలు తీర్చినా  నా యేసయ్యా ॥2

వందనం నీకు వందనం — వందనమేసయ్యా ॥2

1. తల్లిగర్గములో రూపించకముందే నా స్థతిగతిని ఎరిగినా యేసయ్యా ॥2వందనం నీకు ॥

2.అరణ్యములో మన్నోనిచ్చి ఆకలిని తీర్చినా నా యేసయ్యా ॥2

స్వాగతం సుస్వాగతం స్వాగతమేసయ్యా ॥2

 

3.ఏ సమయమునా నాకేమి కావాలో ఆ సమయమునా దయచేసినవాడా ॥2రాజువె మహరాజువే రాజువు నీవయ్య ॥2