నిను నేను వెదకెదను-నీ ప్రేమను నే కోరెదను

నిను నేను వెదకెదను-నీ ప్రేమను నే కోరెదను “2″

అతి సుందరుడా అద్వితీయుడా అతి కాంక్షనీయుడా “2″

అ.ప: నీవే నీవే నా యేసు దేవా-నీవే నీవే నా ప్రాణ నాధా “2″నిను”

 

1. ప్రేమలేని వారివలే… నేనున్న సమయములో…-శాశ్వతమైన నీ ప్రేమను-నాపై చూపించితివే…. “2″

నా ప్రాణము మౌనముగ నుండక నిన్ను-కీర్తించుచున్నది….. “2″

దేవా కీర్తించుచున్నది….-కీర్తించుచున్నది…..     “నీవే”

 

2. ప్రేమాతిశయముచే… మూర్చిల్లుచుంటివే యేసయ్యా నాపై నీ ప్రేమను ద్వజముగ నిలపితివే…. “2″

నా హృదయము నీకొరకై సంతోషముతో-కనిపెట్టుచున్నది….. “2″

దేవా కనిపెట్టుచున్నది….-కనిపెట్టుచున్నది…..   “నీవే”

 

*************************************************************************************