నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా

నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)

నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)

నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా          ||నిను చూసే||

 

కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా

ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)

నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా

నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా               ||నిను చూసే||

 

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా

మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)

కోపతాపములు దూరపరచయ్యా

 

అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా          ||నిను చూసే||