నిదెంతో కరుణా కరుణామయ

నిదెంతో కరుణా కరుణామయ – నిదెంతో జాలి(నజరేయ)3    “2”

1.మా పాపం అంతా గాయాలుగా తాల్చావు ని మేన పుమాలగా  “2″

మా కర్మం అంతా ఆ శిలువగా మోసేవు తండ్రి ని మోపున      “నిదెంతో”

2.ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుదిరమే   “2”

దేవా మా ఆత్మ పరిశుద్దీకై బలి పెట్టినావు ని ప్రాణమే” నిదెంతో”

 

                         (నజరేయ)3