నిత్యుడా – నీ సన్నిధి నిండుగా

నిత్యుడా – నీ సన్నిధి నిండుగా

నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా –2

 

1.నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది    

నీ ఎడమ చేయి నా తలక్రిందనున్నది

నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా –2    

            

2. నీ సన్నిధిలో – నా హృదయమును    

నీళ్ళవలే – కుమ్మరించునట్లు –2   

నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా –2    

      

3. నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె     నీ మనస్సు నందు

నన్ను తలంచితివా –2   

 

నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా –2