నిత్యము స్తుతించినా

నిత్యము స్తుతించినా

నీ ఋణము తీర్చలేను

సమస్తము నీకిచ్చినా

నీ త్యాగము మరువలేను (2)

 

రాజా రాజా రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవాది దేవుడవు (2)           ||నిత్యము||

 

అద్వితీయ దేవుడా

ఆది అంతములై యున్నవాడా (2)

అంగలార్పును నాట్యముగా

మార్చివేసిన మా ప్రభు (2)                  ||రాజా||

 

జీవమైన దేవడా

జీవమిచ్చిన నాథుడా (2)

జీవజలముల బుగ్గ యొద్దకు

నన్ను నడిపిన కాపరి (2)                    ||రాజా||

 

మార్పులేని దేవుడా

మాకు సరిపోయినవాడా (2)

మాటతోనే సృష్టినంతా

 

కలుగజేసిన పూజ్యుడా (2)                   ||రాజా||