నిజమైన దేవుడు ఎన్నడు విడువడు

నిజమైన దేవుడు-ఎన్నడు విడువడు

చేయిప్టి నడుపును-గాడంధకారములో

హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… (2)

 

1. సంతోషమైనా దుóఖమే ఐనా-క్షేమమే ఐనా క్షామమే ఐనా (2)

మరువని దేవుడు-బహు మంచి యేసయ్యా (2)

హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… ..నిజ

 

2. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు-వ్యాధి వేదనలో యెహోవా రాఫా (2)

స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరముతో (2)

హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… ..నిజ

 

3. మోడైన బ్రతుకును చిగురింపజేసి-నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2)

కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)

 

హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… హల్లెలూయ… ..నిజ