నిక్కమురా లోకము చెడ్డదిరా

నిక్కమురా లోకము చెడ్డదిరా…..తక్షనమే మేలుకొ సోదరా

ఈ లోకపు పాపపు చీకటిలో…..నీలోనే వెలుగును చూపుమురా    “నిక్కమురా”

1. విన్నాననుకొంటినిగాని గ్రహియింపకున్నవా-

చుశాననుకుంటూనే తెరువలెకున్నవా

దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచావా-త్రొవలొ జాడ విడచి

కుడి ఎడమకు తప్పావా పాపేచ్ఛల తోటి క్రీస్తేసుని మరచావా-

తన గాయములను రెపుటకై కరకుడై యున్నావా         “నిక్కమురా”

2. శోధనలు పొరాటంతొ సరి పెట్టకు నీ పయనం-

కష్త నష్తలను సాకులు తప్పించవు నీ గమ్యం

ప్రణార్పనమందె గాని సుఖమెరుగదు అది శూన్యం

 ప్రేమ విష్వసముతొటి నడిచేది ని జీవితం

 

నీ పరుగును కడముట్టించు నీదే మంచి పొరటం-పరభాగ్యం నీవు పొంద ప్రకటించుము యేసుని వాక్యం    “నిక్కమురా”