నిండు మనసుతో నిన్నే ఆరాదించుట

నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పంమేలు చేయు

 నీ వలనే బలమొందుట నా బాగ్యంమనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట

 

1..నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించానుదివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావుఅందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య

 

2.నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితినినా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివినీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య

 

3.సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగావేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా

నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య

 

ఆనందముతో నీ హృదినింపి ఆశ్రయమిచ్చును యేసయ్య(2) “నింగి