నా హృధయాలోచనా నీవే గా –యేసు

నా హృధయాలోచనా నీవే గా యేసు

నా హృదయాలపనా నీవే గా

నా హృధయభావన  నా హృదయతలంపు నా హృదయస్పందన నీవే కదా

1.కన్నీరు కార్చే వేళలో … ఓ…. ఓదార్చినావే ని వొడిలో

ఆ వొడియే ని సన్నిధి.. ని సన్నిధె నాకు పెన్నిధి

ని సన్నిధిలోనే చివరివరకు నే జీవించాలి

 ని సన్నిధిలోనే తుధి శ్వాస విడువాలి

2.దారి తెలియని వేళలో దారి చూపించినవే ని కృపలో

ని కృపయే నను నడుపును ని కృపయే దరికి చేర్చును

ని కృపలోనే చివరివరకు నే జీవించాలి

ని కృపలోనే తుది శ్వాస విడువాలి

3.ఎవ్వరూ లేని వేళలో నా తోడు నిలిచావే ని ప్రేమతో

ని ప్రేమయే నా జీవితము ని ప్రేమయే నాకు ఈల ఆధారము

ని ప్రేమలోనే చివరివరకు నే జీవించాలి

 

ని ప్రేమలోనే తుది శ్వాస విడువాలి