నా హృదాయ సీమలో ఆనందగీతిక

నా హృదయ సీమలో ఆనందగీతిక

పొంగి పారింది మేని పులకించగ

అ.ప. : క్రిస్మస్‌ గంటలు మ్రోగాయి – క్రీస్తుని జన్మను చాయి

 

1. ఆశ్చర్యకరుడు నిత్యుడగు దేవుడు

ఈ భువిలో ఉదయించ పుడమికే పండుగ

ఆ దేవుడే గుండె గదిలో జన్మించ

నా బ్రతుకున అదే నిజమైన పండుగ

 

2. గగనాన దూతలు గళమెత్తి పాడ

సమాధాన గీతాలు జనులకు వినిపింప

ఆ యేసు బాలుని ఆ దివ్యరూపుని

మనసున స్మరియింప ఉప్పొంగె నా మది

 

3. పరలోక సళిలిఖ్యం విడనాడి యేసు

దీనుడుగా ఇలకు దిగి వచ్చినాడు

ఆ రాజువోలె తగ్గింపు కలిగి

 

తన దివ్య సేవలో సాగుటే ధన్యత