నా వేదనలో వెదకితిని

నా వేదనలో వెదకితిని

శ్రీయేసుని పాదాలనునా మనస్సులో కోరితిని

నీ రూపమునే దీనుడనై “నావేదన”

 

1.వేకు జాములో విలపించితిని

 నా పాపములో వ్యసనములోఓదార్చుము విసుగొందక

నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”

 

2. నీ హస్తములో నిదురింపజేయుమా

 నీ ప్రేమలో లాలించుమాఓదార్చుము విసుగొందక

 

నీ కృపలో నా ప్రభువా – 2 “నావేదన”