నా యేసు సన్నిధి నాకెంతో ఆనందం ఆరాధించేదము

నా యేసు సన్నిధి నాకెంతో ఆనందం ఆరాధించేదము

ని మంధిరములో సమృద్ధి వలన నేను ఉల్లాసింతును        “2”

నా మంచి కాపరి …..ఆ…..ఆ……ఆ….

నా మంచి దేవుడు …..ఆ…..ఆ……ఆ….

జవాబు నిచ్చును …..ఆ…..ఆ……ఆ….

నను పోషించును …..ఆ…..ఆ……ఆ….         “నా యేసు సన్నిది”

1.నడవలేని సమయంలో చేయి పట్టి నడిపించును

మార్గమాంతటిలో నాకు తోడుగా తానే వచ్చును

నా సంరక్షణ ఆయనే చూచును

నా నిత్య దేవుడు నాకు చాలిన దేవుడు

నేనాయనయందే హర్షింతును నా శ్రేష్టమైన స్థలము ఇదే”2″ “నా యేసు సన్నిది”

2.నా ప్రభుని ఆలయము జనులకు ఆశ్రయము

పరలోక గవిని నీవే పరిశుద్దము నీవే

నీ ఆవరణమ్ నాకెంతో ఆనందమ్

ఎంతో విలువైనధి నాకు శాంతినిచ్చును

 

నేనాయనయందే హర్షింతును నా శ్రేష్టమైన స్థలము ఇదే                         “2””నా యేసు సన్నిది”