నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు

నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు – క్రిస్మస్ పండుగ

గుండె నిండుగా హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్”నా”

 

1.పరలోకమును విడిచెను – పాపిని నను కరుణించెను

పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగా”హ్యాపీ హ్యాపీ”

 

2.నమ్మిన వారికి నెమ్మదిని – ఇమ్ముగా నిచ్చి బ్రోవగా

 

ప్రతివారిని పిలిచెను – రక్షణ భాగ్యము నియ్యగా”హ్యాపీ హ్యాపీ”