నా యేసు రాజా – నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా – నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా – నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా –  ఆరాధ్య దైవమా నా యేసు రాజా – రాజా – రాజా – రాజా

1.నీ రథ అశ్వముగా     నీ త్యాగ బంధము – నన్ను బంధించేనా     నీ ఆత్మ సారధిచే – నన్ను నడిపించుమా   

2. వేటగాని ఉరినుండి     నన్ను విడిపించినా – కనికర స్వరూపుడా     నా కన్నీటిని – నాట్యముగా మార్చితివా     

 

3. అరణ్య యాత్రలోన     నా దాగుచోటు నీవే – నా నీటి ఊట నీవే     అతికాంక్షణీయుడా – ఆనుకొనెద  నీ మీద