నా యేసు రాజా నన్నేలు వాడా ….

నా యేసు రాజా నన్నేలు వాడా ….

మన్నించినావు మహిమా స్వరూపుడా “నా యేసు రాజా “

1. నా తల్లి గర్బమున నే పుట్టినది మొదలు

    నా పాపములన్నియు క్షమియించినావు  “2”

    నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో

స్తుతియింతును నిన్నే నా యేసు రాజా  “2”   “నా యేసు రాజా”

2. నా దోషములన్నియు తుడిచి వేసినావు

    నా యందు శుద్ద హృదయము కలిగించినావు  “2”

    నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ ఆత్మతో

 

కీర్తింతును నిన్నే నా యేసురాజా  “2”    “నా యేసురాజా”