నా యేసు నామ శబ్దము

నా యేసు నామ శబ్దము

ఎంతో యింపై నది

భయాదులెల్ల   దీరిచి

విశ్రాంతి నిచ్ఛును

2 ఆకలిగొన్న యాత్మకు

అదే మన్నాయగు

ప్రయాస పడ్డ వారికి

ఫలము నిచ్చును

3నా ప్రియమైన నామము

నిరీక్షణిిచ్చున్

నా దుర్గమైన స్థానము

కృపానిలయం

4నా యేసు దివ్య నామము

సుక్షేమ నిదియె

నా దిక్కు లేని యాత్మకు

సమృద్ధి నిచ్ఛును

5యేసు నీవే నా కాపరి

నా రక్షకా రాజా

నా ప్రభువా నా జీవమా

నా స్తుతి పొందుము

6 నీ ప్రేమ ప్రకటింతును

నా చావు వరకు

నీ నామ సంకీర్తనము

 

నన్నాదరించుము