నా యేసయ్యా నా రక్షకా

నా యేసయ్యా నా రక్షకా

నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

 

ప్రేమింతును నీ సన్నిధానమును

కీర్తింతును యేసయ్యా (2)

 

నా విమోచకుడా నా పోషకుడా

నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||

 

నా స్నేహితుడా నా సహాయకుడా

 

నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||