నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు

నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు

శోధనలో వేదనలో నిను వీడి పోనియ్యకు

 

1. కలుషితగు ఈ లోక౦ కదిలెను నా కన్నులలో

మరణ శరీరపు మరులే మెదిలెను నా హ్రుదయములో

కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు

 

2. మరచితి నీ వాగ్దాన౦ సడలెను నా విశ్వాస౦

శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా

కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు

 

3. నేరము లెన్నో నాపై మోపెను ఆ అపవాది

తీరని పోరాటములో దూరముగా పరుగిడితి

 

కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు