నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ మనోహరమగు

నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ మనోహరమగు

నీ మోమునే గాంచు వేళ  2

ఎంతో ఆనందం  ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ॥2

అహ ఎంతో ఆనందంహల్లెలూయ గీతం     

నే పాడే సమయంనా యేసు సాన్నిత్యం॥2నాప్రియ॥                    

1నాకై గాయాలు పొందిన నీ బాహువులలోనే చేరి మురిసి పరవశించు వేళ

నీ యెదపైన నే వాలి సేద తీరు వేళ

నా కనుల బాష్ప బిందువులు నీవు తుడుచు వేళ  నా ప్రియ॥                    

2భువిపై నీ సేవలో పరుగిడిన పాదములు

పరమందు స్వర్ణ వీధులలోనడయాడు వేళనా తలవంచి నీ పదములు

ముద్దాడు వేళనా శిరమున మకుఠం ధరియింపచేయు వేళ

ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం

ఎంతో ఆనందం ॥2ఆహ ఎంతో ఆనందం

 

హల్లెలూయ గీతం నే పాడే సమయం  నా యేసు సాన్నిత్యం॥2నా ప్రియ॥