నా ప్రియుడు నా స్నేహితుడు

నా ప్రియుడు నా స్నేహితుడు

అతి మధురం అతి కాంక్షనీయుడు

దవళవర్ణుడు రత్నవర్ణుడు

అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు

1. ప్రభువా పది వేళలో అతి సుందరుడా

పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా (2)

పరలోకములో మమ్ము చేర్చుకొందువా (2)

2. సుగంధ పరిమళాల సువ్వాసనా

పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా (2)

షూలమ్మితి సంఘమునే కోరుకొందువా (2)

3. ప్రభు యేసు నామమందు విశ్వసించినా

పవిత్రా రక్తములో కడుగ బడుదువు (2)

పరిశుద్ధుల విందులో ఆనందింతువు (2) నా యేసు రాజు నాకై పుట్టిన రోజు

క్రిస్మస్ పండుగ గుండె నిండగ

హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..

1. పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను

పసిబాలునిగా పుట్టెను పశువుల తోట్టెలో వింతగా

హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..

2. నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగ నిచ్చి బ్రోవగా

ప్రతివారిని పిలిచెను రక్షణ భాగ్యము నివ్వగా

 

హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..