నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా

నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా

నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం –2

 

1. నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -దాచియుంచ లేను ప్రభు –2  

 స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥

 

2. జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం –2  

 అర్ధము కాకపొయెనె –2  

పతితలేందరో – నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే ॥ నా ప్రాణ ॥

 

3. నాయెడ నీకున్న తలంపులు – బహు విస్తారములై యున్నవి 2

వాటిని వివరించి చెప్పలేనే –2   

 

అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి – ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥